అడతాం.. ఆడిస్తాం.. ఆపేదెవరు
అడతాం.. ఆడిస్తాం.. ఆపేదెవరు ఏటూరునాగారం ఏజెన్సీ పల్లెల్లో పత్తాలాట జోరు పక్కా నెట్‌వర్క్‌తో దందా..యువతే నిర్వాహాకుల టార్గెట్ సిండికేట్‌గా కొనసాగుతున్న పేకాట నిర్వహణ ఎస్కార్ట్ టీంలతో నిఘా.. కూలిపోతున్న కుటుంబాలు అధికారుల ఉదాసీనతపై విమర్శలు కాకతీయ, నిఘా ప్రతినిధి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో పేకాట దందా రోజురోజుకూ విస్తరిస్తోందన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. పల్లెలను కేంద్రంగా చేసుకుని పక్కా నెట్‌వర్క్‌తో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మండల కేంద్రంతో పాటు ముళ్లకట్ట, రాంనగర్, శంకర్‌రాజ్‌పల్లి, రోయ్యూర్, ఓడవాడ, గోదావరి కరకట్ట...