యువత మత్తు పదర్థాలకు దూరంగా ఉండాలి : సీఐ రవీందర్
యువత మత్తు పదర్థాలకు దూరంగా ఉండాలి : సీఐ రవీందర్ కాకతీయ, రుద్రంగి : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ఉన్నత భవిష్యత్తును పొందాలని సీఐ రవీందర్ అన్నారు. గురువారం రాజన్న సిరిసిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో మాదకద్రవ్యాల నిర్ములన కోసం కేరళ స్కూల్ విద్యార్థులతో కలిసి సీఐ రవీందర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా చౌక్ నుండి పోలీస్టేషన్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టం వివరించి మత్తు పదార్థాల నిర్ములాన...