ప్రభుత్వ బడుల్లో సమస్యల తాండవం
ప్రభుత్వ బడుల్లో సమస్యల తాండవం ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల అవస్థలు గంభీరావుపేట మండలంలో 23 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆందోళన కాకతీయ, గంభీరావుపేట : విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరిచిన వేళ, గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ విద్యా సంస్థలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. మండలంలోని 43 పాఠశాలల్లో (12 జెడ్పీహెచ్ఎస్, 31 ప్రాథమిక) 3,294 మంది విద్యార్థులు ఉండగా, నిబంధనల ప్రకారం ఉండాల్సిన 221 మంది ఉపాధ్యాయులకు గానూ కేవలం 198 మంది మాత్రమే విధులు...