మరోసారి ముల్కీ ఉద్యమం తప్పదు
మరోసారి ముల్కీ ఉద్యమం తప్పదు ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ నేతల హెచ్చరిక! మూడేళ్లు బీటెక్ చదివితే స్థానికులు ఎలా అవుతారు? కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి. దేవీప్రసాద్ ఉద్యోగుల సభలో పీఆర్‌సీ, డీఏలపై సీఎం దాటవేత ధోరణి : భుజంగరావు కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానికత నిబంధనల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరోసారి ముల్కీ ఉద్యమం వచ్చే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ మాజీ...