రూ.7కోట్లతో భవన నిర్మాణ పనులు
రూ.7కోట్లతో భవన నిర్మాణ పనులు ఇనుగుర్తి హైస్కూల్ అభివృద్ధికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చొరవ సాయి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూమిపూజ కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 7 కోట్ల అంచనా వ్యయంతో నూతన భవనాలు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శుక్రవారం ఘనంగా భూమిపూజ చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేక కృషితో ఈ నిధులు మంజూరయ్యాయి. ఇందులో రూ. 1 కోటి ఎంపీ రవిచంద్ర ఎంపీలాడ్స్...