బస్ స్టేషన్ పనులను వేగవంతం చేయాలి
బస్ స్టేషన్ పనులను వేగవంతం చేయాలి కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ. 75 కోట్లతో అత్యాధునిక నిర్మాణం కాకతీయ, వరంగల్ బ్యూరో: వరంగల్ నగర ప్రజలకు ఆధునిక రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ. 75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బస్ స్టాండ్ నిర్మాణ పనులను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ స్థలాన్ని సందర్శించి...