క్రిటికల్‌గా..క్రిటికల్ కేర్
క్రిటికల్‌గా..క్రిటికల్ కేర్ రూ.23 కోట్ల ఖర్చు.. చికిత్సలు కరువు..! రూ.23.75 కోట్లతో భవనం ఉన్నా రోగులకు తప్పని ఇబ్బందులు డాక్టర్లు, ఆధునిక పరికరాలు లేక వరంగల్, హైదరాబాద్‌లకు రెఫర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పేద రోగులకు దక్కని ఆరోగ్య భరోసా కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలకు కీలకమైన క్రిటికల్ కేర్ విభాగం నిరుపయోగంగా మారుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు కుమరం భీం, మంచిర్యాల జిల్లాల ప్రజలకు సూపర్...