రూ. 1.81 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రూ. 1.81 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నాం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, గీసుగొండ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15, 16వ డివిజన్లలో రూ. 1.81 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు హనుమకొండ జిల్లా కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయ్, మాజీ మేయర్ గుండు సుధారాణితో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి...