ఇసుక దోపిడీ నిజం కాదా..?!

ఇసుక దోపిడీ నిజం కాదా..?! గిరిజ‌నుల పొట్ట కొడుతోంది మీరు కాదా..? న‌డీ గోదావ‌రిలో ఇసుక లోడింగ్ నిజం కాదా రాత్రి వేళ‌ల్లో ర్యాంపుల్లోకి వాహ‌నాలు వెళ్లేది నిజం కాదా..? ద‌శాబ్ద‌న్న‌ర కాలంగా ర్యాంపుల చేజిక్కించుకుంటున్న‌ది నిజం కాదా? గిరిజ‌నులను ఆర్థికంగా ఎద‌గ‌నివ్వ‌కుండా చేస్తోంది నిజం కాదా? కాక‌తీయపై కేసులు పెట్టాల‌ని చూసింది నిజం కాదా..? సాక్ష్యాల‌తో రాసినా అస‌త్య ప్ర‌చారానికి ప్ర‌య‌త్నం చేసింది నిజం కాదా..? కాక‌తీయ‌పై గిరిజ‌నుల‌ను ఉసిగొల్పేందుకు ఇసుక కాంట్రాక్ట‌ర్ శ్రీక‌ర్ విఫ‌ల‌య‌త్నం మ‌ణుగూరు ప్రెస్‌మీట్‌తో ఎట్ట‌కేల‌కు వెలుగులోకి.. బ‌ట్ట...