కుడా ప్లాట్ల వేలంలో భారీ అవినీతి
కుడా ప్లాట్ల వేలంలో భారీ అవినీతి వేలాన్ని రద్దు చేసి సీబీఐ విచారణ జరపాలి ఆఫ్‌లైన్ వేలం వెనుక రూ. 50 కోట్ల క్విడ్ ప్రోకో సిండికేట్‌గా మారి ప్రభుత్వ ఖజానాకు గండి కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలా? : మాజీ ఎమ్మెల్యే, దాస్యం వినయ్‌భాస్కర్ కాకతీయ, వరంగల్ బ్యూరో : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ప్లాట్ల వేలంలో అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దల నీడలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, తక్షణమే ఆ వేలాన్ని...