వరుణ దేవా..! కరుణించు
వరుణ దేవా..! కరుణించు బతుకమ్మ ఆడుతూ ఉపాధి కూలీల ప్రార్థన కాకతీయ, ఇల్లంతకుంట: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, రైతులు సంతోషంగా వ్యవసాయ పనులు చేపట్టాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ఉపాధి హామీ మహిళా కూలీలు గురువారం వినూత్నంగా బతుకమ్మ ఆడి వరుణ దేవుడిని ప్రార్థించారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ సాగుపై రైతులు, పనుల కోసం కూలీలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, మహిళలు ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశంలోనే ఒకచోట చేరి సంప్రదాయ బతుకమ్మ...