వృథా అవుతున్న ప్రజాధనం
వృథా అవుతున్న ప్రజాధనం చేర్యాల మున్సిపాలిటీలో సిబ్బంది భారం అనవసర నియామకాలపై ప్రజా వ్యతిరేకత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్న చైర్‌పర్సన్, కమిషనర్ కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో అవసరానికి మించి సిబ్బందిని కొనసాగించడం వల్ల నెలకు లక్షల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని భారం కంటే సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ ఖజానాపై అనవసర ఆర్థిక భారం పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. గత పాలకవర్గం నిర్లక్ష్యంతో అవసరానికి మించి సిబ్బందిని నియమించడం...