సామ్రాజ్యవాదానికి ప్రత్యామ్నాయం కమ్యూనిజమే

సామ్రాజ్యవాదానికి ప్రత్యామ్నాయం కమ్యూనిజమే ప్రపంచ దేశాలకు అతిపెద్ద శత్రువు సామ్రాజ్యవాదమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై దశలవారీగా ప్రజా ఉద్యమాలు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు వైరా డివిజన్ రాజకీయ శిక్షణ తరగతుల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం కాకతీయ, ఏన్కూర్ : ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, నేటి సామ్రాజ్యవాదానికి ఏకైక ప్రత్యామ్నయం కమ్యూనిజమేనని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల అభివృద్ధికి, శాంతికి సామ్రాజ్యవాద శక్తులే అతిపెద్ద ప్రమాదంగా మారాయని ఆయన...