కుడా భూములపై తప్పుడు ప్రచారం

కుడా భూములపై తప్పుడు ప్రచారం దమ్ముంటే బహిరంగ చర్చకు రా కేటీఆర్ కనుసన్నల్లోనే కుడా నిధుల్లో రూ. 45 కోట్ల అవినీతి మేము అధికారంలోకి వచ్చాకే ‘కుడా’ భూములను కాపాడాం వాటి విలువ‌ రూ.వందల కోట్లలోనే ఉంటుంది కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంలోనూ అవినీతి జ‌రిగింది విచార‌ణ జ‌రుగుతోంది.. త్వరలోనే నిజాలు బయటకొస్తాయి దాస్యం వినయ్ భాస్కర్‌కు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సవాల్ కాకతీయ, హ‌న్మ‌కొండ : కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, నిరాధారమని హనుమకొండ...