వరదలను సమర్థంగా ఎదుర్కోవాలి
వరదలను సమర్థంగా ఎదుర్కోవాలి అనుభవాలతో అప్రమత్తంగా ఉండాలి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాను సుందరంగా తీర్చిదిద్దాలి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి వరద సన్నద్ధతపై భద్రాద్రి జిల్లా అధికారులతో సమీక్ష భద్రాచలం కరకట్ట పనులపై అధికారులపై మంత్రి ఆగ్రహం కాకతీయ, కొత్తగూడెం : గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను...