డీసిల్టేషన్ పేరుతో అక్రమ ఇసుక దందా

డీసిల్టేషన్ పేరుతో అక్రమ ఇసుక దందా ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఇసుక వేటలో మంత్రులు, ఎమ్మెల్యేలు లైసెన్సులు లేని డ్రైవర్లతో లారీలు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం వారం రోజుల్లో ముగ్గురు యువకులు మృతి త్వరలోనే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపులపై ఆందోళనలు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కాకతీయ, మణుగూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డీసిల్టేషన్ (పూడికతీత) పేరుతో భారీ అక్రమ ఇసుక దందాకు తెరలేపిందని, ఏకంగా గోదావరి నదినే ఊడ్చేస్తూ లక్షల...