నిజం రాయడం నేరమా?

నిజం రాయడం నేరమా? అక్రమాలను ప్రశ్నిస్తే అసత్య ప్రచారాలా? స్పష్ట‌త కోసం రిపోర్ట‌ర్‌ ఫోన్ చేస్తే రాజీ కోసం వ‌చ్చిన‌ట్లా..? ఆధారాలు ఉంటే బయటపెట్టు.. చట్టపరంగా ఎదుర్కో! వ్యక్తిగత కక్ష కాదు.. మా పోరాటం వ్యవస్థా వ్యతిరేకతపైనే! అసత్య ప్రచారాలు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు ఉత్త‌రం కాక‌తీయ‌పై త‌ప్పుడు ప్ర‌చారంచేస్తే త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు శ్రీకర్ బెదిరింపులు లొంగ‌బోయేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నాం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : నిజం నిప్పులాంటిది.. అది ఎవరికైనా తగలక మానదు. మణుగూరులో ఇసుక ర్యాంపుల...