నిర్లక్ష్యం వీడండి.. బూత్ స్థాయికి వెళ్లండి
నిర్లక్ష్యం వీడండి.. బూత్ స్థాయికి వెళ్లండి ఓటర్ల జాబితా సవరణపై శ్రేణులు దృష్టి పెట్టాలి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి రాయపర్తిలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కీలక సమీక్షా సమావేశం కాకతీయ, రాయపర్తి : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై రాయపర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి శనివారం ఒక కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ భవిష్యత్తుకు...