సొంత జీవోతో శ్రీకర్ ఇసుక దందా
సొంత జీవోతో శ్రీకర్ ఇసుక దందా జిల్లా స్థాయి అధికారులను గుప్పిట్లో పెట్టుకుని గోదావరి దోపిడీ డీడీ తీసిన లారీలను నడి గోదావరిలోకి దింపి నిబంధనలకు విరుద్ధంగా లోడింగ్ అక్రమ ఆస్తులపై ఈడీ, ఏసీబీ, విజిలెన్స్ సంస్థలు దర్యాప్తు చేపట్టాలి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నేత సలుగు భిక్షపతి కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక ర్యాంపుల నిర్వహణలో ప్రభుత్వ అధికారిక నిబంధనలను, జీవోలను పూర్తిగా పక్కనబెట్టి.. కాంట్రాక్టర్ శ్రీకర్ తన సొంత జీవోతో ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారని నేషనల్ హ్యూమన్ రైట్స్...