ఉత్తరం కాకతీయ పత్రిక కథనాలు అక్షర సత్యాలు
ఉత్తరం కాకతీయ పత్రిక కథనాలు అక్షర సత్యాలు విలేకరులపై బురద చల్లడం మానుకోవాలి సీసీ కెమెరాల నిఘా, అధికారుల పర్యవేక్షణ శూన్యం నడి గోదావరిలో లారీల లోడింగ్ : బీజేపీ నేత లింగంపల్లి రమేష్ త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో నిబంధనలు, చట్టాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయని భద్రాద్రి జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యుడు, హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం...