రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి ములుగు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ హైదరాబాద్‌లో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేత సివిల్ సప్లైస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి తక్షణ ఆదేశాలిచ్చిన మంత్రి అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం బాయిల్డ్ బియ్యం సరఫరాకు అనుమతివ్వాలని డిమాండ్ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలోని రైస్ మిల్లర్లు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని రైస్ మిల్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ కోరారు....