సీక్రెట్ ఒప్పందం బయటపెట్టాలి
సీక్రెట్ ఒప్పందం బయటపెట్టాలి తుగభద్ర నీటి వాటాల్లో రాష్ట్రానికి అన్యాయం? ముంచేసే 'ముంపు మేస్త్రి'గా ముఖ్యమంత్రి తెలంగాణ జలహక్కులపై సీఎంకు కనీస అవగాహన లేదు రాజకీయ గురువుకు ‘గురుదక్షిణ’గా రాష్ట్ర జలప్రయోజనాల బలి ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర తెలంగాణ భవిష్యత్తు తాకట్టు కర్ణాటక, ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ‘నీరో చక్రవర్తి’లా రేవంత్ చోద్యం కేసీఆర్ సాధించిన హక్కులను తాకట్టు పెడుతున్నారా? బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన ఆరోపణలు కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, ప్రాజెక్టులను...