వీరాపురం ఇసుక రీచ్ వివాదాన్ని పరిష్కరించాలి
వీరాపురం ఇసుక రీచ్ వివాదాన్ని పరిష్కరించాలి రెండు ఆదివాసి సొసైటీలకు సమన్యాయం చేయాలి తుడుం దెబ్బ నాయకుల డిమాండ్ పినపాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కాకతీయ, పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని దుగినేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న వీరాపురం ఇసుక రీచ్ వివాదాన్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రెండు గిరిజన సొసైటీలకు సమన్యాయం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలెం కోటి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తుడుం దెబ్బ ఆధ్వర్యంలో పినపాక తహసీల్దార్ కార్యాలయం...