భద్రకాళి చెరువు పనులు వెంటనే పూర్తి చేయాలి

భద్రకాళి చెరువు పనులు వెంటనే పూర్తి చేయాలి పేదలకు పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే వర్షాకాలానికి ముందే భద్రకాళి పనులు పూర్తి చేయాలి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులో జాప్యంతోనే ప‌నులు ఆలస్యం మాజీ విప్, బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ 29న వరంగల్‌కు కేటీఆర్ 3,500 మంది కార్యకర్తలతో భారీ సమావేశం వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ నగరానికి అత్యంత కీలకమైన, జీవనాడిగా ఉన్న భద్రకాళి చెరువు పూడికతీత పనులు నెలల తరబడి...