విలేకరులను బెదిరిస్తే ఊరుకునేది లేదు

విలేకరులను బెదిరిస్తే ఊరుకునేది లేదు : పీడీఎస్‌యూ నేత శివ కాకతీయ, మణుగూరు : శ్రీకర్ గిరిజనులను అడ్డం పెట్టుకొని, అక్రమ ఇసుక ర్యాంపుల ద్వారా రూ.వందల కోట్ల అవినీతి సొమ్ము సంపాదించాడని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీపీఐ ఎంఎల్‌ మాస్ లైన్ పార్టీ నాయకుడు శివ తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మ‌ణుగూరులో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకర్ తన అక్రమ దందాను మొదట చర్ల నుంచే ప్రారంభించాడని, గతంలో చర్లలో జీరో (రసీదులు లేని) ఇసుక లారీలు నడిపినందుకు ఆయనపై క్రిమినల్...