‘క్లీన్ సిటీ’గా తీర్చిదిద్దుతాం
‘క్లీన్ సిటీ’గా తీర్చిదిద్దుతాం 2027 డిసెంబర్ నాటికి వంద శాతం సీసీ రోడ్లు 15 నుంచి 20 రోజుల్లో పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ మున్సిపల్ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కాకతీయ, పరకాల : ప్రత్యేక కార్యాచరణ ద్వారా రాబోయే 15 నుంచి 20 రోజుల్లో పరకాల పట్టణాన్ని ‘క్లీన్ సిటీ’గా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు పరకాల ఎమ్మెల్యే...