ఇసుక ర్యాంపులో ‘అక్రమ’ వసూళ్ల పర్వం!

ఇసుక ర్యాంపులో 'అక్రమ' వసూళ్ల పర్వం! ఆన్‌లైన్ చెల్లింపులైనా.. ర్యాంపు వద్ద అదనపు భారం లారీ ఒక్కంటిపై రూ. 2,500 వసూలు చేస్తున్న గుత్తేదార్లు ప్రశ్నిస్తే 'బ్లాక్‌లిస్ట్'.. సెల్‌ఫోన్లపై ఆంక్షల కత్తెర టీజీఎండీసీ సిబ్బంది కనుసన్నల్లోనే దందా కాక‌తీయ‌, ఏటూరునాగారం : ప్రభుత్వ పారదర్శకమైన విధానాలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమ వసూళ్లకు పొంతన లేకుండా పోతోంది. ములుగు జిల్లా నూగూరు–వెంకటాపురం మండల పరిధిలోని వీరభద్రవరం ఇసుక ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా అదనపు రుసుములను వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు లారీ డ్రైవర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే...