30న సీఎం ‘రైతు ఆశీర్వాద సభ’
30న సీఎం ‘రైతు ఆశీర్వాద సభ’ వర్షం కురిసినా అంతరాయం కలగకుండా ఏర్పాట్లు రైతుల ఖాతాల్లో ధాన్యం నగదు జమ చేశాం అన్నదాతలకు అండగా ప్రజా ప్రభుత్వం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకతీయ,ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాహసోపేత నిర్ణయాలతో అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఈ నెల 30వ తేదీ...