అవినీతి ‘ఖాకీ’లపై సీపీ కొరడా

అవినీతి 'ఖాకీ'లపై సీపీ కొరడా క‌మిష‌రేట్‌లో కొన‌సాగుతున్న ప్రక్షాళన డేగ క‌ళ్ల‌తో..వివిధ మార్గాల్లో స‌మాచార‌ణ సేక‌ర‌ణ‌ నివేదికల ఆధారంగా కఠిన నిర్ణయాల అమ‌లు ఏఆర్‌కు ఇటీవల ధర్మసాగర్ సీఐ శ్రీధర్‌రావు తాజాగా నర్మెట్ట సీఐ అబ్బయ్య, ఎస్‌ఐ హమీద్‌లపై వేటు అవినీతిపరులకు సహించేది లేదని సీపీ హెచ్చరిక పారదర్శక పాలనపై పోలీస్ బాస్ ప్రత్యేక నిఘా కాక‌తీయ‌,వ‌రంగ‌ల్‌బ్యూరో : పోలీస్ శాఖలో అవినీతికి, అక్రమాలకు ఏమాత్రం తావులేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మరోసారి తన రాజీలేని వైఖరిని చాటిచెప్పారు. విధి నిర్వహణలో...