వరంగల్ క్లబ్ ఎన్నికల్లో డాక్టర్ ప్రవీణ్ విజయం

వరంగల్ క్లబ్ ఎన్నికల్లో డాక్టర్ ప్రవీణ్ విజయం 144 ఓట్ల మెజారిటీతో కార్యదర్శిగా ఘన విజయం 3 ఓట్ల స్వల్ప తేడాతో జాయింట్ సెక్రెటరీగా కన్నారెడ్డి గెలుపు కాక‌తీయ‌,హ‌న్మ‌కొండ : వరంగల్ క్లబ్ (ఆఫీసర్స్ క్లబ్) కార్యవర్గ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. క్లబ్ కార్యదర్శి పదవికి జరిగిన పోటీలో డాక్టర్ ప్రవీణ్ తన ప్రత్యర్థిపై 144 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి, కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మరోవైపు, అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన జాయింట్ సెక్రెటరీ ఎన్నికల్లో కన్నారెడ్డి తన సమీప ప్రత్యర్థిపై 3 ఓట్ల...