రైతు ఆశీర్వాదం కాదు.. క్షమాపణ సభ పెట్టండి

రైతు ఆశీర్వాదం కాదు.. క్షమాపణ సభ పెట్టండి వరంగల్ డిక్లరేషన్ అమలులో ప్ర‌భుత్వం విఫ‌లం ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు 50 రోజులైనా ధాన్యం డబ్బులు రైతుల అకౌంట్ల‌లో జమ కాలేదు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భద్రతను వెంటనే పునరుద్ధరించాలి : బీఆర్ఎస్ నేత లింగాల కమల్ రాజ్ కాక‌తీయ‌, చింతకాని : ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్న సభ 'రైతు ఆశీర్వాద సభ' కాదని, అది రైతులకు క్షమాపణ చెప్పే సభగా మార్చాలని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జ్...