మూసీని అడ్డుకుంటే తొక్కుతా
మూసీని అడ్డుకుంటే తొక్కుతా వాళ్లు కట్టింది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం ఈ విషయంపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలి పేదలకు సన్న బియ్యం ఇవ్వడం ప్రజాపాలనలో భాగమే ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండను సస్యశ్యామలం చేస్తాం పాపాల భైరవుడు రావాలా..? లేక ప్రజా పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలి నల్గొండ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకతీయ,తెలంగాణ బ్యూరో : మూసీ ప్రక్షాళన పనులను అడ్డుకుంటే మూసీలోనే వేసి తొక్కుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...