ఎస్ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి
ఎస్ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి అర్హులైన వారిని ఓట్ల తొలగింపును అడ్డుకోవాలి అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పనే లక్ష్యం బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకం డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధ్యక్షతన సదస్సు కాకతీయ, హనుమకొండ : ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బి ఎల్ ఏ లు) పూర్తి అవగాహనతో, అత్యంత అప్రమత్తంగా పనిచేయాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ...