అక్రమాలకు ప్లానింగ్
అక్రమాలకు ప్లానింగ్ ఖమ్మం టౌన్ ప్లానింగ్‌లో.. అడ్డగోలు దందా! అనుమతుల్లో అధికారుల ద్వంద్వ వైఖరి ఏసీపీ స్థాయి నుంచి టీపీబీఓ వరకు.. అంతులేని నిర్లక్ష్యం నిబంధనలు గాలికొదిలి.. నచ్చిన వారికి భారీ భవనాలకు అనుమతులు సాకులతో దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్న వైనం 'సుడా'లో తండ్రి.. 'నగరా'లో కొడుకు.. తెర వెనుక వింత కథ కమిషనర్ మౌనం.. సామాన్యుడికి శాపం కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. భవన నిర్మాణ అనుమతులకు...