సీఎం సభకు వరుణుడు ఆటంకం
సీఎం సభకు వరుణుడు ఆటంకం జులై మొదటి వారానికి రేవంత్‌రెడ్డి పర్యటన వాయిదా? చింతకాని మండల వ్యాప్తంగా భారీ వర్షాలు బురదమయంగా జగన్నాథపురం ‘రైతు ఆశీర్వాద సభ’ ప్రాంగణం వర్షం కారణంగా నిలిచిపోయిన వ్యవసాయ స్టాళ్ల ప్రదర్శన కాకతీయ, చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన ‘రైతు ఆశీర్వాద సభ’కు వరుణుడు ఆటంకంగా మారాడు. గత రెండు రోజులుగా మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి....