గోదావరిలో అడ్డగోలుగా ఇసుక దందా
గోదావరిలో అడ్డగోలుగా ఇసుక దందా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 'ఛలో గోదావరి' సీతమ్మసాగర్ డీ-సిల్టింగ్ ముసుగులో అక్రమ తవ్వకాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికార యంత్రాంగం అక్రమ తవ్వకాలు, రవాణాలో మంత్రుల హస్తం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గోదావరి నదిలో సీతమ్మసాగర్ డీ-సిల్టింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్‌ఎస్ పార్టీ సమరానికి సిద్ధమైంది. అక్రమాలను అడ్డుకోవడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భారీ...