కాకతీయ కథనానికి స్పందన
కాకతీయ కథనానికి స్పందన రుద్రంగి తహసీల్దార్ కార్యాలయానికి శాశ్వత భవనం రూ.2.50 కోట్ల నిధులు మంజూరు! కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తహసీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయ సొంత భవనం కల త్వరలోనే సాకారం కానుంది. దాదాపు తొమ్మిదేళ్లుగా సరైన వసతులు లేక తాత్కాలిక భవనంలోనే కొనసాగుతున్న ఈ కార్యాలయం దుస్థితిపై కాకతీయ మీడియాలో ప్రచురితమైన కథనానికి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. నూతన భవన నిర్మాణం కోసం రూ.2 కోట్ల 50 లక్షల...