దారి తప్పుతున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు
దారి తప్పుతున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయింపులు భారీగా ఉన్నా అమలులో శూన్యం ప్రతి పోడు భూమికి ప్రభుత్వం పట్టాలివ్వాలి పోరాటాలతోనే సమస్యల పరిష్కారం! సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా బానోత్ రాంబాబు కాకతీయ, ఖమ్మం : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లుతుండడంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా ఆవేదన వ్యక్తం...