ఆపరేషన్ రేపే ఇగ!

ఆపరేషన్ రేపే ఇగ! ఎంజీఎం ఆస్పత్రిలో ఆపరేషన్లలో జాప్యం వైద్యులు లేరా? సమయం దొరుకుతలేదా? రోగులను థియేటర్ వద్దకు తీసుకెళ్లి మళ్లీ వార్డుల్లోకి నెల రోజులు గడుస్తున్నా ఆపరేషన్ల కోసం పడిగాపులు ఫిర్యాదు ఎవరికి చేయాలో తెలియని బాధితులు నర్సులు ఇచ్చే మందులు, ఉచిత భోజనంతో సరి కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గుర్రాన్ని చెరువు వద్దకు తీసుకెళ్లగలం గానీ.. నీటిని తాగించలేం అన్నచందంగా మారింది ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల పరిస్థితి. ఆర్థోపెడిక్ వార్డుకు చెందిన రోగులు ఆపరేషన్ల కోసం నెల రోజులకు పైగా...