కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కేంద్ర మంత్రి అస‌మ‌ర్థతే కార‌ణం ల‌క్ష‌లాది మంది భ‌విష్య‌త్‌తో ఆట‌లాడుకున్న కేంద్ర మంత్రి నితిన్ న‌బీ ప‌ర్య‌ట‌న‌ను శాంతియుతంగా అడ్డుకుంటాం డీసీసీ అధ్య‌క్షుడు, కుడా చైర్మ‌న్‌ ఇనుగాల వెంక‌ట్రాంరెడ్డి కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ, వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని హ‌న్మ‌కొండ‌ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు, కాక‌తీయ‌ పట్టణాభివృద్ధి సంస్థ...