వొడిత‌ల వ‌ర్సెస్ పాడి

వొడిత‌ల వ‌ర్సెస్ పాడి ఇల్లందకుంటలో 'క్రెడిట్' వార్.. తహశీల్దార్ కార్యాలయ భ‌వ‌నం మంజూరుపై నేత‌ల మ‌ధ్య క్రెడిట్ వార్‌ సొంత కృషి అంటూ ఎమ్మెల్యే ప్రకటన.. ప్రభుత్వ నిర్ణయమేనంటూ కాంగ్రెస్ నియోజ‌క‌ర్గ‌ ఇన్‌చార్జి కౌంటర్ కాక‌తీయ‌, హుజూరాబాద్ : ఇల్లందకుంట మండల కేంద్రంలో కొత్త తహశీల్దార్ కార్యాలయ భవనం మంజూరు కావడం స్థానికంగా అభివృద్ధికి బాటలు వేసినా, రాజకీయంగా మాత్రం రగడ మొదలైంది. ఈ భవన మంజూరు తమ చొరవ వల్లే జరిగిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి...