వరద కాలువకు నీరు విడుదల చేయాలి

వరద కాలువకు నీరు విడుదల చేయాలి వారం రోజుల్లో నీరు ఇవ్వకపోతే క‌న్నెప‌ల్లికి పాదయాత్ర స్పందించకపోతే మోటార్లు ఆన్ చేసి సాగునీరు అందిస్తాం రాజకీయ కారణాలతో కాళేశ్వరం నీటిని వదలకుండా ఇబ్బందులు రైతులతో క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల మహాధర్నా ఆచంపల్లి వరద కాలువ వద్ద వంటావార్పుతో బీఆర్ఎస్ నిరసన కాక‌తీయ‌, కరీంనగర్ : వరద కాలువ ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ...