కలెక్టరేట్‌లో అక్రమ ‘ఉద్యోగ’ పర్వం!
కలెక్టరేట్‌లో అక్రమ 'ఉద్యోగ' పర్వం! ములుగు జిల్లాలో కలకలం రేపుతున్న ఘటన ఫోర్జరీ సంతకాలతో దొడ్డిదారిన ప్రభుత్వ ఉద్యోగం? నిధుల శాఖ ఎంప్లాయీ ఐడీ జారీ వెనుక మతలబు నోటిఫికేషన్ లేదు.. కారుణ్య నియామకం అసలే లేదు నెలల తరబడి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు మరో అక్రమ నియామక యత్నం బయటపెట్టిన పాత ఫైళ్లు కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు వెలుగుచూశాయి. అర్హత, ఎంపిక ప్రక్రియ, నోటిఫికేషన్ వంటి నిబంధనలేవీ లేకుండానే...