వ‌రంగ‌ల్ సీపీగా శ్వేత

వ‌రంగ‌ల్ సీపీగా శ్వేత సైబరాబాద్ క‌మిష‌న‌రేట్‌ ట్రాఫిక్ విభాగానికి సన్‌ప్రీత్ సింగ్ బ‌దిలీ నియామ‌క ఉత్త‌ర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం చారిత్రక నగరం ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణికి సిద్దిపేట తొలి మహిళా ఎస్పీగా, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా పనిచేసిన అనుభవం నూతన సీపీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు బాధ్యతలు కాకతీయ, వరంగల్ బ్యూరో : చారిత్రక ఓరుగల్లు మహానగర పోలీస్ కమిషనర్‌గా భారత పోలీసు సేవ (ఐపీఎస్) అధికారిణి ఎన్. శ్వేత నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం...