4 ఎకరాల లోపు రైతులకు ‘భరోసా’
4 ఎకరాల లోపు రైతులకు 'భరోసా' జిల్లావ్యాప్తంగా 2.98 లక్షల మందికి పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ. 255.75 కోట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య కాకతీయ, ఖమ్మం : వానాకాలం–2026 సీజన్‌కు సంబంధించి 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 'రైతు భరోసా' పథకం కింద ఆర్థిక సహాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం...