కేబుల్ బ్రిడ్జికి ‘మట్టి’ గండం!

కేబుల్ బ్రిడ్జికి 'మట్టి' గండం! ర్యాంపు నిర్మాణానికి బురద మట్టి ప్ర‌శ్నార్థ‌కంగా రూ.204కోట్ల‌తో జ‌రుగుతున్న ప‌నులు బ్రిడ్జి నిర్మాణంలో లోపాల‌తో భ‌విష్య‌త్‌పై ఆందోళ‌న‌ రూ.కోట్లు బుర‌ద‌లో పోసినా ప‌న్నీరేనా..? అంటూ విమ‌ర్శ‌లు 'చూసి చూడనట్లు' వ్యవహరిస్తున్న ఆర్ అండ్ బీ అధికారులు నాణ్యత లోపం నిజమేనని ఒప్పుకున్న డీఈ భగవాన్ కాక‌తీయ‌, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరానికి మణిహారంగా, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలకు తూట్లు పడుతున్నాయి. రూ. 204 కోట్ల భారీ వ్యయంతో జరుగుతున్న ఈ...