రిజిస్ట్రేషన్లలో గందరగోళం
రిజిస్ట్రేషన్లలో గందరగోళం జూనియర్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్లు చెల్లుబాటుపై చట్టపరమైన చిక్కులు?! కోర్టు హెచ్చరికలున్నా శాఖలో రాని మార్పు ఉన్నతాధికారుల ఒత్తిడితో జూనియర్ అసిస్టెంట్ల సతమతం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోస్టులు ఖాళీ అదనపు బాధ్యతలతో నలిగిపోతున్న సిబ్బంది.. భయాందోళనల్లో ప్రజలు ఆదాయంపైనే ప్రభుత్వ ఫోకస్.. ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యం కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ఖజానాకు సింహభాగం ఆదాయాన్ని సమకూర్చే రిజిస్ట్రేషన్ శాఖ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అస్తవ్యస్తంగా తయారైంది. సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ అధికారిక హోదా...