చేర్యాలలో సమస్యల సుడిగుండం
చేర్యాలలో సమస్యల సుడిగుండం మున్సిపల్ ఛైర్‌పర్సన్, కమిషనర్ వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం కార్యాలయంలో కరువైన సమయపాలన గంటల తరబడి వేచి చూస్తున్న ప్రజలు పట్టణంలో పెరుగుతున్న పారిశుద్ధ్య లోపం పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, గుంతలమయంగా రోడ్లు పట్టించుకోని పాలకమండలి.. గట్టెక్కించాలని స్థానికుల విజ్ఞప్తి కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో ప్రజా సమస్యలు రోజురోజుకూ నానాటికీ పెరుగుతున్నాయని పట్టణ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, తాగునీటి సరఫరాలో అంతరాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా లోపించడం...