రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారా..?

రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారా..? రోడ్డుతో సమానంగా డివైడర్.. రాత్రివేళల్లో కనిపించని పరిస్థితి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా అలుగునూర్ చౌరస్తా ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర కూడలి డివైడర్ ఎత్తు పెంచి, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ కాకతీయ, కరీంనగర్: నగరంలోని అలుగునూర్ చౌరస్తాలో ఇటీవల నిర్మించిన కొత్త రహదారి ప్రయాణాన్ని సులభతరం చేసినప్పటికీ, అదే రహదారిపై ఉన్న పాత డివైడర్ ఇప్పుడు వాహనదారులకు మృత్యుపాశంగా మారింది. రోడ్డు ఎత్తు పెంచి వేసినప్పటికీ, డివైడర్‌ను మాత్రం అదే స్థాయిలో వదిలేయడంతో అది రోడ్డుతో సమానంగా మారిపోయింది....