ధర్మం తప్పిన దేవాదాయ శాఖ
ధర్మం తప్పిన దేవాదాయ శాఖ ఆలయ వేలం పాటల్లో ఏసీబీ నిందితుడి ప్రత్యక్షం అధికారుల తీరుపై మరిపెడ గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం మహబూబాబాద్ జిల్లా మరిపెడ పరిధిలో ఘటన ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు కాకతీయ, మహబూబాబాద్ : సుప్రసిద్ధ మాకుల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో గురువారం నిర్వహించిన ఆలయ వేలం పాట తీవ్ర గందరగోళానికి దారితీసింది. గతంలో గుంజేడు ఆలయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అప్పటి ఈవో...